కాంట్రాక్టర్లకు మాజీ సీఎం జగన్ భరోసా

64చూసినవారు
కాంట్రాక్టర్లకు మాజీ సీఎం జగన్ భరోసా
పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ కింద అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు అధైర్య పడొద్దని మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. కోర్టుకు వెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ నిన్న పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు. నీరు-చెట్టు కింద పని చేసిన టీడీపీ నాయకులకు రూ.250 కోట్ల మేర బిల్లులను వైసీపీ హయాం చెల్లించినట్లు జగన్ గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్