సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

69చూసినవారు
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్
ఈ నెల 25, 26వ తేదీలలో సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ శనివారం తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో సీఎం పర్యటన ఏర్పాట్ల పై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డిఆర్ఎ బి. పుల్లయ్య, డ్వామా పీడీ ఎన్. రాజశేఖర్ సంబంధింత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్