బడి మానేసిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలి: డివైఈఓ

61చూసినవారు
ఈ నెల 13వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు నేను బడికి పోతా కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని శుక్రవారం డివైఈఓ చంద్రశేఖర్ అన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు, 6 నుండి 14 ఏళ్లలోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ బడిలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్