ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి: ట్రాఫిక్ సిఐ

65చూసినవారు
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి: ట్రాఫిక్ సిఐ
ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ సీఐ నిత్యబాబు శనివారం కోరారు. హెల్మెట్ ధరించడం పైన నగరంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల నష్టాల కన్నా లాభాలే ఎక్కువగా ఉందన్నారు. హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్