చిత్తూరులో జెండా ఆవిష్కరించిన మంత్రి

63చూసినవారు
చిత్తూరులో జెండా ఆవిష్కరించిన మంత్రి
చిత్తూరులోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌తో కలిసి ఓపెన్‌ టాప్‌ వాహనంలో తిరిగి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్‌, మురళీమోహన్‌, ఎస్పీ మణికంఠ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్