సమరయోధుల త్యాగాల ఫలితమే ఆగస్టు 15

78చూసినవారు
సమరయోధుల త్యాగాల ఫలితమే ఆగస్టు 15
గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్ పురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్