సొంత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన భువనేశ్వరి

54చూసినవారు
సొంత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన భువనేశ్వరి
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. గురువారం శాంతిపురం మండలం శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణ పనులను భువనేశ్వరి పరిశీలించారు. ఇంటి నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టరుకు భువనేశ్వరి పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్