తెలుగు యువత సభ్యులకు ఎన్నికల అవగాహన సదస్సు

546చూసినవారు
తెలుగు యువత సభ్యులకు ఎన్నికల అవగాహన సదస్సు
రామకుప్పంలో తెలుగు యువతకు సభ్యులకు ఆదివారం నిర్వహించిన ఎన్నికల అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ వంటి ఎన్నో హామీలను ఇచ్చిన వైసిపి ప్రభుత్వం ఆ హామీలను విస్మరించి యువతకు తీరని ద్రోహం చేసిందన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు. చంద్రబాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించడానికి యువత కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్