చదువుతునే జూనియర్ లెక్చరర్‌గా పనిచేసిన జార్జ్‌రెడ్డి

55చూసినవారు
చదువుతునే జూనియర్ లెక్చరర్‌గా పనిచేసిన జార్జ్‌రెడ్డి
1964లో BSC చేయటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయపు సైన్సు కళాశాలలో చేరాడు. కానీ డిగ్రీ సెకండ్, ఫైనల్ మాత్రం నిజాం కళాశాలలో పూర్తి చేశాడు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో BSC (1964-67) డిగ్రీ చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్‌లోMSC చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PhD చేస్తూ పాక్షిక సమయంలో కొన్ని నెలల పాటు ఎవి కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పని చేశాడు. PhDకి అనుమతి పొందాడు.

సంబంధిత పోస్ట్