14 ఏళ్ల బాలికపై అత్యాచారం (వీడియో)

1086చూసినవారు
యూపీలోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. హఫీజ్ సోను అనే యువకుడు 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. విషయం తెలియగానే ఆ బాలికకు హఫీజ్ అబార్షన్ మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకోగానే బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్