7వ తేదీన జాతర చాటింపు.. 15 నుండి జాతర ప్రారంభం

577చూసినవారు
7వ తేదీన జాతర చాటింపు.. 15 నుండి జాతర ప్రారంభం
కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర 7వ తేదీన ప్రారభం అవుతుంది. మంగళవారం ఉదయం కోడిమానుకు పూజ, పెద్దబావి వద్ద గంగపూజ, అమ్మవారికి అభిషేకం, అనంతరం రాత్రి జాతర చాటింపు కార్యక్రమాలు ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 15వ తేదీ నుండి ప్రతి రోజు ఉత్సవాలు, 20వ తేదీన అగ్నిగుండం, 21న అమ్మవారి శిరస్సు ఊరేగింపు, 22న భక్తులకు అమ్మవారి విశ్వరూప దర్శనం నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్