ఆరోగ్యమే మహాభాగ్యం: కమిషనర్

68చూసినవారు
ఆరోగ్యమే మహాభాగ్యం: కమిషనర్
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 20వార్డ్ రామచంద్రా రోడ్ అంగన్వాడి సెంటర్ నందు.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పౌష్టికార మహోత్సవాలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గర్భవంతులకు మంచి ఆహారం తీసుకోవాలని చెబుతూ అంగన్వాడీలో ఉన్నవారు వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్