కుప్పంలో ప్రారంభమైన పెద్దపల్లి గంగమ్మ జాతర

1894చూసినవారు
కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది. కొరిన కోర్కెలు తీర్చే కల్ప తరువుగా కొలువైన అమ్మవారి జాతర ప్రారంభోత్సవానికి మూడు రాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారికి విశేష పూజలు చేసిన అనంతరం భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 27 అగ్నిగుండం, 28న పొంగళ్ళతో జాతర ముగియనుంది.

సంబంధిత పోస్ట్