కుప్పంలో టీడీపీ సంబరాలు

68చూసినవారు
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా కుప్పంలో టీడీపీ శ్రేణులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం బానసంచా కాలుస్తూ చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. కేక్ కోసి ఒకరికొకరు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుప్పంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పతంలో నడుపుతారని విశ్వాసం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్