తాత్కాలిక దుకాణాల హక్కు కోసం ఈ నెల 29 న వేలం

52చూసినవారు
తాత్కాలిక దుకాణాల హక్కు కోసం ఈ నెల 29 న వేలం
పుత్తూరు పట్టణంలో వచ్చే నెల 11 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు నిర్వహించనున్న ద్రౌపదీ దేవి ధర్మరాజులు తిరుణాళ్లల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకునే హక్కు కోసం ఈ నెల 29 వ తేదీ ఉదయం 11 గంటలకు వేలం పాట జరుగునని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కే ఎల్ ఎం ఎన్ రెడ్డి తెలిపారు. ఈ వేలం పాటల్లో పాల్గొనదలచ్చిన వారు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలాన్నారు.

సంబంధిత పోస్ట్