చిత్తూరు,తిరుపతి జిల్లాల గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి

80చూసినవారు
జిల్లావ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతన చిత్తూరు, తిరుపతి ఇన్చార్జ్, గురుకుల పాఠశాలల డిసిఓ తోట పద్మజ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ. పుత్తూరు, పలమనేరు గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించి, విజయనగరం డిసిఓగా ఏడాది విధులు నిర్వహించానని, ప్రస్తుతం బదిలీపై సొంత జిల్లా చిత్తూరుకు డిసిఓగా రావడం సంతోషంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్