క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి రోజా

1103చూసినవారు
క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి రోజా
నగరి నియోజకవర్గం గ్రామ సచివాలయం ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ విడుదల చేసిన వార్షిక క్యాలెండర్ ను సోమవారం సాయంత్రం వడమాలపేట పర్యటనలో మంత్రి రోజా ఆవిష్కరించారు. మండల అధికారులు, నేతల సమక్షంలో జరిగిన ఆవిష్కరణలో ఉద్యోగుల సంఘం నేత చాంద్ బాషా, జిల్లా సమన్వయకర్త అబ్దుల్లా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్