గాలిబాను ప్రకాష్ ను కలిసిన ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రశాంతి

82చూసినవారు
గాలిబాను ప్రకాష్ ను కలిసిన ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రశాంతి
ఎమ్మెల్యే గాలిబాను ప్రకాష్ ను పుత్తూరు ఆర్టీసీ డిపో మేనేజర్, ప్రశాంతి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యేని దుశ్శాలు వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్