ఆలయానికి పోటెత్తిన భక్తులు

84చూసినవారు
శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు. తిరువణ్ణామలై గిరి ప్రదర్శన కోసం వెళ్లే వారితో పాటు సాధారణ భక్తులతో ఆలయ పరిసరాలు ఆదివారం కిక్కిరిసాయి. స్వామివారి దర్శనార్థం ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లలో బారులుదీరారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్