మళ్లీ జగనన్ విజయం తథ్యం: మంత్రి

1909చూసినవారు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి తట్టుకునే శక్తి చంద్రబాబుకు లేదని ఆయన ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయం తధ్యమని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి స్పష్టంచేశారు. తవణంపల్లిమండలం, పాతపాలెంలో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మంత్రి పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్