లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

59చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబెల్ వారి ఆధ్వర్యంలో
లయన్స్ డయాలసిస్ సెంటర్ నందు 78 వ స్వాతంత్ర దినోత్సవం ను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
జెండా వందనం కార్యక్రమంలో లయన్స్ అంబాసిడర్ డా. శివ, అధ్యక్షులు లయన్ త్రిమూర్తి రెడ్ది, ట్రజరర్ రజి అహ్మద్, కార్యదర్శి అమరావతి సురేష్, కేశవ రెడ్ది, లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్