ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

80చూసినవారు
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ చిన్న రాయల్, నాయకులు కోలా సోమశేఖర్, పార్ధు, మనోహర్ రాయల్ జనసేన సదుం మండల అధ్యక్షులు నాగతేజ, టీడీపీ మండల అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, ప్రసాద్ రెడ్డి, జనసేన ఉపాధ్యక్షులు అన్వర్ భాష, సాయి సుమంత్ తదితరులు పాల్గొని విజయవంతం చేసారు.

సంబంధిత పోస్ట్