రక్తహీనతపై ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యాధికారులు

74చూసినవారు
రక్తహీనతపై ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యాధికారులు
పుంగనూరు మండలంలోని కూరవూరు గ్రామంలో రక్తహీనత వల్ల కలిగే నష్టాలపై ముడిపాపనపల్లి పీహెచ్సీ వైద్యాధికారి సల్మా బేగం గ్రామస్తులకు బుధవారం అవగాహన కల్పించారు. తగినంత పోషకాహారం తీసుకుంటే రక్తహీనత ఏర్పడదని వైద్యాధికారి సూచించారు. క్రమం తప్పకుండా పాలు, కూరగాయలు తీసుకోవాలన్నారు.
ఓఆర్ఎస్ ద్రావణ తయారీని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్