పుంగనూరు: నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

78చూసినవారు
చిత్తూరు జిల్లా , పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో శనివారం ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగు తమ్ముళ్లు నివాళులర్పించారు. టిడిపి నాయకులు సి. వి. రెడ్డి. మాట్లాడుతూ దేశ విదేశాలలో తెలుగువారి కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్