ముగిసిన గంగ జాతర

56చూసినవారు
ముగిసిన గంగ జాతర
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం లోని పలు పంచాయతీలలో గంగ జాతర ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం నుంచి ఓ మోస్తరుగా వర్షం పడుతున్నప్పటికీ భక్తులు ఆ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆసాది గీతాలు ఆలపించిన తర్వాత అమ్మవారి జల్ది కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్