రొంపిచెర్లలో ఘనంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

58చూసినవారు
రొంపిచెర్ల భవిత కేంద్రంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎంఈఓలు ఇందిరా, శ్రీనివాసులు మాట్లాడుతూ.. దృష్టి లోపం ఉన్నవారికి చదవడానికి, రాయడానికి బ్రెయిలీ లిపి తయారు చేశారని అన్నారు. లూయిస్ బ్రెయిలీ పుట్టిన రోజు సందర్భంగా దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో 2024వ సంవత్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణులైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఇర్షాద్, మహ్మదలీ, టీచర్ అమ్ములు ఉన్నారు.

సంబంధిత పోస్ట్