చంద్రగిరి: ట్రాఫిక్ లో చిక్కుకున్న జగన్

79చూసినవారు
రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి బయల్దేరిన మాజీ సీఎం జగన్ కాన్వాయ్ మార్గమధ్యలో తిరుచానూరు వద్ద ట్రాఫిక్ లో చిక్కుకుంది. దీంతో ఆయన కారు దిగి కొంత దూరం నడిచి వెళ్లారు. తర్వాత స్థానిక వైసీపీ నాయకుల వాహనాల్లో తిరుపతి వైపు బయల్దేరారు. చెవిరెడ్డి ఇతర నేతలు ఆయన వెంట ఉన్నారు. కుట్రపూరితంగా ప్రభుత్వం జగన్ కాన్వాయ్ కు ట్రాఫిక్ క్లియర్ చేయలేదని వైసీపీ నేతలు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్