నిరుపేదలకు ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు

55చూసినవారు
నిరుపేదలకు ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు
తిరుపతి రూరల్ మండలం, మంగళం ఊరులో టీడీపీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా పులివర్తి నానికి ఘన స్వాగతం లభించింది. అనంతరం సభను ఉద్దేశించి పులివర్తి నాని ప్రసంగించారు. నిరుపేదలకు ఇళ్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే నా లక్ష్యమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్