పులివర్తి నాని పనితీరును అభినందించిన మంత్రి నారా లోకేష్

62చూసినవారు
పులివర్తి నాని పనితీరును అభినందించిన మంత్రి నారా లోకేష్
విజయవాడ తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్ కృష్ణలంక నందు వరద ముంపు ప్రాంతాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్థానిక నాయకులతో కలిసి ప్రజలకు అందిస్తున్న సహాయక చర్యలలో పాల్గొని బాధిత కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అందించారు. నాని అన్న మీ పనితీరు అద్భుతంగా ఉందని లోకేష్ బాబు అన్నారని నాని వివరించారు. చంద్రబాబు నాయుడు ఆశయ సాధన కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని పులివర్తి నాని అన్నారు.

సంబంధిత పోస్ట్