ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుంది

68చూసినవారు
ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుంది
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికల్లో వాలంటీర్ల సహకారం లేకుండా ప్రజల్లోకి వెళ్లలేమని భావించిన ఆయన వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ ఆరోపించారు. మంగళవారం బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన తిరుపతి రూరల్ మండలం, శ్రీనివాసపురం పంచాయితీలో పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్