నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాట్లు పర్యవేక్షణ:అరుణ

51చూసినవారు
నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాట్లు పర్యవేక్షణ:అరుణ
నాగయ్య కళాక్షేత్రంలో చేపడుతున్న ఏర్పాట్లను కమిషనర్ డా. జె అరుణ మంగళవారం మధ్యాహ్నం పర్యవేక్షించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ప్రత్యక్ష ప్రసారం చేయనున్న నేపథ్యంలో నాగయ్య కళాక్షేత్రాన్ని సుందరంగా అలంకరించాలన్నారు. ప్రధాన ద్వారం వద్ద పండుగ వాతావరణాన్ని తలపించేలా తోరణాలు, రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్