నియోజకవర్గ అభివృద్ధికి కేరాఫ్ గురజాల జగన్మోహన్: హేమావతి

83చూసినవారు
నియోజకవర్గ అభివృద్ధికి కేరాఫ్ గురజాల జగన్మోహన్: హేమావతి
యావత్ ప్రపంచం మెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చిత్తూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్న శాసనసభ్యులకు కేరాఫ్ చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ అని 32వ డివిజన్ టిడిపి నాయకురాలు హేమావతి పేర్కొన్నారు. 32 వ డివిజన్ సచివాలయ అడ్మిన్ సెక్రెటరీ కిషోర్, షాహినూర్ లా ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ సోమవారంఅందించారు.

సంబంధిత పోస్ట్