కార్వేటినగరం పరిధిలోని నూతన మద్యం షాపులకు విశేషా స్పందన వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చిత్తూరు అధికారి టి. విజయ్ శేఖర్ అన్నారు. కార్వేటినగరం ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ టి విజయ శేఖర్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలోని నూతన మద్యం షాపులకు విశేష స్పందన వస్తుందన్నారు. దరఖాస్తు చేసుకునేవారు వివరాల కోసం కార్యాలయం అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.