4 వేల హెక్టార్లలో వేరుశనగ వాడిపోయింది

57చూసినవారు
4 వేల హెక్టార్లలో వేరుశనగ వాడిపోయింది
చిత్తూరు జిల్లాలో ఒక నెల నుంచి వర్షాలు లేక 4, 173 హెక్టార్లలో వేరుశనగ పంట వాడిపోయిందని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ శనివారం తెలిపారు. అయన మాట్లడుతూ.. రైతులు పంట నష్ట నివారణకు పలు సస్యరక్షణ పద్ధతులు పాటించాలని తెలిపారు. మరీ ముఖ్యంగా తక్కువ ఖర్చుతో చెట్లు ఆకులు, ఎండు గడ్డి, పంట అవశేషాలు తదితర వాటితో భూమిని కప్పడం వల్ల తేమ ఆవిరి కాకుండా కొంతవరకు నివారించవచ్చు అన్నారు.

సంబంధిత పోస్ట్