పట్టణంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం

3963చూసినవారు
పట్టణంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. పట్టణంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత మూడు రోజులుగా వర్షం కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు రోజుల పాటు పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్