రాంగ్ పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదు: సీఐ

71చూసినవారు
వాహనదారులు రాంగ్ పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదని ట్రాఫిక్ సీఐ నిత్యబాబు బుధవారం హెచ్చరించారు. చిత్తూరు నగరంలోని చర్చి వీధిలో రాంగ్ పార్కింగ్ చేసిన వాహనదారులకు జరిమానా విధించారు. చర్చి వీధి, మార్కెట్ చౌక్, హై రోడ్డు, పాత బస్టాండ్, బజార్ వీధి తదితర రద్దీ ప్రాంతాలలో వాహనదారులు రోడ్డుకు ఒకవైపు మాత్రమే పార్కింగ్ చేయాలన్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా సహకరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్