ప్రారంభమైన టెండర్ ప్రక్రియ

68చూసినవారు
చిత్తూరు నగరంలోని సంతపేట ఆర్ఆర్ గార్డెన్స్ లో నూతన మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియను సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. మొత్తం జిల్లాలో 114 దుకాణాలకు గాను 2, 267 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియలో తొలుత చిత్తూరు మున్సిపాలిటీకి చెందిన 14 మద్యం దుకాణాలకు వచ్చిన 569 దరఖాస్తుదారులను లాటరీ పద్ధతిన ఎంపిక ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్