శ్రీ విశ్వకర్మ జయంతి రోజు ప్రధాని నరేంద్ర మోడి చేతి వృత్తులకు నైపుణ్యాలతో కూడిన శిక్షణ అందచేసి రుణాలు మంజూరు చేయడం కోసం పి.యం.విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. కాగా ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బిజెపి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.