కార్వేటి నగరం: తహశీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు

60చూసినవారు
కార్వేటి నగరం: తహశీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం నూతన తహశీల్దారుగా నాగరాజు సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కుచ్ చేస్తానని తెలిపారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్య క్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్