గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, గోపిశెట్టిపల్లి దళితవాడికి చెందిన ఓ యువకుడు మైనర్ బాలికను తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టులో సినిమాకు తీసుకెళ్తాను అని మాయమాటలు చెప్పి యువతిని మార్గమధ్యంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి పారిపోవడంతో యువతి తండ్రి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ హనుమంతప్ప మంగళవారం సాయంత్రం తెలిపారు.