కార్వేటినగరం: చెక్ డ్యాం నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

63చూసినవారు
కార్వేటినగరం: చెక్ డ్యాం నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం కత్తిరిపల్లి పంచాయతీలో జరుగుతున్న నూతన చెక్ డ్యాం నిర్మాణాన్ని జల వనరుల శాఖ అధికారులతో కలిసి శనివారం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్