నెల్లూరు: పెద్దిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

73చూసినవారు
నెల్లూరు: పెద్దిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
మాజీ మంత్రి, పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి శుక్రవారం చిత్తూరు జిల్లా , గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోలాత్తూరు కృపా లక్ష్మి మరియు నియోజకవర్గ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

సంబంధిత పోస్ట్