గంగాదర నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

70చూసినవారు
గంగాదర నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలంలో సోమవారం ఎమ్మెల్యే థామస్ పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ఆదివారం తెలిపింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు అల్లాగుంట గ్రామం, 11 గంటలకు సెట్టిగుంట ఎస్టీ కాలనీ, మధ్యాహ్నం రెండు గంటలకు పద్మా సరస్సు హౌసింగ్ లేఅవుట్లలో పర్యటిస్తారని అన్నారు. ఈ సందర్భంగా 'పల్లె పండుగ' కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని అధికారులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్