అరిమాకుల పల్లె పిహెచ్సి ని తనిఖీ చేసిన ఎంపీ

55చూసినవారు
అరిమాకుల పల్లె పిహెచ్సి ని తనిఖీ చేసిన ఎంపీ
ఎస్ఆర్ పురం మండలం ఆరిమాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. ఏడుగురు సిబ్బంది విధుల్లో లేనట్లు గుర్తించారు. ఆస్పత్రి చికిత్సకు వచ్చిన పలువురు రోగులను తమిళనాడుకు రిఫర్ చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఈ పద్ధతి మార్చుకోవాలని ఎంపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్