పులిచెర్ల: ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

85చూసినవారు
పులిచెర్ల: ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
పులిచెర్ల మండలం నందవనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం జాతీయ విద్యాదినం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ తులసి రామ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడైన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యావ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. కావున భారత ప్రభుత్వం పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ సురేష్, అధ్యాపక బృందం, వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్