ఎస్సైని సన్మానించిన తెలుగు యువత నాయకులు

57చూసినవారు
ఎస్సైని సన్మానించిన తెలుగు యువత నాయకులు
పులిచెర్ల మండలం కల్లూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లును తెలుగు యువత నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పులిచెర్ల మండలం తెలుగుదేశం యువత నాయకులు తేజ నాయుడు, కిషోర్ నాయుడు, తరుణ్ చౌదరి, హర్ష చౌదరి, అభి చౌదరి ఎస్సైని సన్మానించారు.

సంబంధిత పోస్ట్