ఎమ్మెల్యే థామస్ ను కలిసిన వెదురుకుప్పం టీడీపీ నాయకులు

85చూసినవారు
ఎమ్మెల్యే థామస్ ను కలిసిన వెదురుకుప్పం టీడీపీ నాయకులు
టీడీపీ చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మంగళవారం విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వెదురుకుప్పం నాయకులు విజయవాడలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. వెదురుకుప్పం నుంచి నాయకులు భారీ సంఖ్యలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్