గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అత్యధిక సంఖ్యలో నాయకులు బూత్ కన్వీనర్లు చేయించి రాష్ట్రంలోనే నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకురావాలని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. బుధవారం గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ, చిల్లకూరు మండలాల టీడీపీ నాయకులు బూత్ కన్వీనర్లు సమావేశం నిర్వహించారు.