వాకాడు ఎంపీడీవో అన్నపూర్ణ రావు ఆధ్వర్యంలో సోమవారం జాతీయ లింగ వివక్షత వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి అశోక్ పిల్లర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో అన్నపూర్ణ రావు మాట్లాడుతూ, "స్త్రీలు మరియు పురుషులు సమానమేనని, వేరు కాదని" పేర్కొన్నారు. "ప్రపంచంలో అన్ని విషయాల్లోనూ ఇద్దరిని సమానంగా చూడాలని" ఆమె అన్నారు.