రెండో రౌండులో చంద్రబాబు 1934 ఓట్ల ఆధిక్యం

55చూసినవారు
రెండో రౌండులో చంద్రబాబు 1934 ఓట్ల ఆధిక్యం
కుప్పం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో రెండో రౌండులో చంద్రబాబు ముందంజలో ఉన్నారు. చంద్రబాబు 1934 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి భరత్ పై ముందంజలో ఉన్నారు. రెండు రౌండ్లు పూర్తి అయ్యేసరికి చంద్రబాబుకు 11738 ఓట్లు రాగా వైసిపి అభ్యర్థి భరత్ కు 9804 ఓట్లు వచ్చాయి.

సంబంధిత పోస్ట్